Yemaiundacho song lyrics in English for Deepthi sunina
Hello hi everyone so are you looking for Yemaiundacho song lyrics in English then you are at the right place here we have provided not only this song so many South Indian and North Indian songs lyrics both in English and also in Telugu.
Latest see the in details of this song this was an album song where Deepthi Sunaina acted as a heroine and it and also Vinay shanmukh who was the director and who has shot the album. Divya also acted in this album song. This is a completely Tollywood album song which is pleasant. The music composer of this song is sir Vijay Bulganin
Yemaiundacho song lyrics in English
Emaindo Emo Gaani
Epudu Leni Ee Manase
Chirunamaa Lene Leni
Lekhalevo Raasey
Emaindo Emo Gaani
Epudu Ledhu Ee Varasey
Ye Gamyam Lene Leni
Adugulevo Vesey
Kshanamaina Kudurundaleni
Kottha Dhobhuchulaatey Idhi
Evaraina Gamaninchaleni
Moodu Hrudayala Godave Idhi
Rekkalu Undi Egirellaleni
Chikkula Padda O Pitta Katha Idhi
Emaindo Emo Gaani
Epudu Leni Ee Manase
Chirunama Lene Leni
Lekhalevo Raasey
Emaindo Emo Gaani
Epudu Ledhu Ee Varase
Ye Gamyam Lene Leni
Adugulevo Vese
Prema Anocho Pichhi Anocho
Maikamanocho Maaya Anocho
Badha Anocho Benga Anocho
Inkemanocho Yemaiundocho
Oh Ho Ho...
Sa Ni Sa Sa Sa Re...
Nee Chinni Gundelo Unnadhemito
Cheppanivvadhey Daachanivvadhey
Nee Chinni Praname Chitrahimsalo
Ooguthunnadhey
Nee Chinni Aashaki Teeramekkado
Daari Dochadhe Dhikku Thochadhey
Nee Chinni Janmaki Arthamemito
Ardamavvadhey
Thongi Chooddaalu
Pongi Podaalu
Emi Lekunda Ennaallo
Konte Bhaavalu Kooni Raagalu
Bayata Padakunda Ennello
Ee Kalale Upponge Sandraley
Thappukoleka Ennenni Gandaaley
Manasantha Gandaragolaaley
Cheppukoleni Nippoola Gundaaley
Prema Anocho Pichhi Anocho
Maikamanocho Maaya Anocho
Badha Anocho Benga Anocho
Inkemanocho Yemaiundocho
Oh Ho Ho...
Emaindo Emo Gaani
Epudu Leni Ee Manase
Chirunama Lene Leni
Lekhalevo Raasey
Emaindo Emo Gaani
Epudu Ledhu Ee Varase
Ye Gamyam Lene Leni
Adugulevo Vese
Aduganthaa Dhoorana Unna
Andukoleni Teeremito
Enthentha Daggaraga Unna
Daggaravaleni Sthithi Emito
Guppedu Gunde Chappulla Thaguva
Teerchadamante Adhi Antha Suluvaa
Prema Anocho Pichhi Anocho
Maikamanocho Maaya Anocho
Badha Anocho Benga Anocho
Inkemanocho Yemaiundocho
Yemaiundacho song lyrics in Telugu
ఏమైందో ఏమో గానీ
ఎపుడు లేని ఈ మనసే
చిరునామా లేనే లేని
లేఖలేవో రాసేయ్
ఏమైందో ఏమో గానీ
ఎపుడు లేదు ఈ వారసేయ్
యే గమ్యం లేనే లేని
అడుగులేవో వేసేయ్
క్షణమైన కుదురుండలేని
కొత్త దోబూచులాతే ఇది
ఎవరైన గమనించలేని
మూడు హృదయాల గొడవే ఇది
రెక్కలు ఉండి ఎగిరెళ్లలేని
చిక్కుల పడ్డ ఓ పిట్ట కథ ఇది
ఏమైందో ఏమో గానీ
ఎపుడు లేని ఈ మనసే
చిరునామ లేనే లేని
లేఖలేవో రాసేయ్
ఏమైందో ఏమో గానీ
ఎపుడు లేదు ఈ వారసే
యే గమ్యం లేనే లేని
అడుగులేవో వేసే
ప్రేమ అనొచ్చో పిచ్చి అనొచ్చో
మైకమనోచో మాయా అనోచో
బాధా అనొచ్చో బెంగా అనొచ్చో
ఇంకేమనోచో యేమైయుండొచ్చో
ఓహో హో...
స ని స స స రే...
నీ చిన్ని గుండెలో ఉన్నాదేమిటో
చెప్పనివ్వధే దాచనివ్వధే
నీ చిన్ని ప్రాణమే చిత్రహింసలో
ఊగుతున్నదేయ్
నీ చిన్ని ఆశకి తీరమెక్కడో
దారి దోచధే ధిక్కు తోచధే
నీ చిన్ని జన్మకి అర్థమేమిటో
అర్దమవ్వధే
తొంగి చూడాలు
పొంగి పొడాలు
ఎమి లేకున్నా ఎన్నాళ్ళో
కొంటె భావాలు కూని రాగాలు
బయట పడకుండా ఎన్నెల్లో
ఈ కలలే ఉప్పొంగే సంద్రాలే
తప్పుకోలేక ఎన్నెన్ని గండాలే
మనసంతా గండరగోళాలే
చెప్పుకోలేని నిప్పుల గుండాలే
ప్రేమ అనొచ్చో పిచ్చి అనొచ్చో
మైకమనోచో మాయా అనోచో
బాధా అనొచ్చో బెంగా అనొచ్చో
ఇంకేమనోచో యేమైయుండొచ్చో
ఓహో హో...
ఏమైందో ఏమో గానీ
ఎపుడు లేని ఈ మనసే
చిరునామ లేనే లేని
లేఖలేవో రాసేయ్
ఏమైందో ఏమో గానీ
ఎపుడు లేదు ఈ వారసే
యే గమ్యం లేనే లేని
అడుగులేవో వేసే
అడుగంతా ధూరనా ఉన్నా
అందుకోలేని తీరేమిటో
ఎంతెంత దగ్గరగా ఉన్నా
దగ్గరరవలేని స్థితి ఏమిటో
గుప్పెడు గుండె చప్పుళ్ల తాగువా
తీర్చడమంటే అధి అంత సులువా
ప్రేమ అనొచ్చో పిచ్చి అనొచ్చో
మైకమనోచో మాయా అనోచో
బాధా అనొచ్చో బెంగా అనొచ్చో
ఇంకేమనోచో యేమైయుండొచ్చో