Toofan song lyrics in telugu || KGF 2 Toofan song lyrics in english

Toofan song lyrics KGF 2 movie

Hello everyone are you looking for Toofan song lyrics in Telugu  and also Toofan song lyrics in English then you are at the right place here we have provided so many songs of Telugu and the latest songs lyrics for you to use in your day to day editings 

Toofan song lyrics in Telugu



This song was the first song released by the kgf 2 team and hero Yash acted as a hero who was well known for his role rocky Bhai and we also have heroine Srinidhi Shetty also we have south actors like Rao Ramesh and also we have Prakash raj and also many more acted in this movie is about to come in theaters on April 14th.

Toofan song lyrics in English

Samandar Mein Lehar Uthi Hai
Ziddi Ziddi Hai Thoofan
Chattane Bhi Kaam Rahi Hai
Ziddi Ziddi Hai Thoofan
Ziddi Hai Thoofan

Thu Kya Main Kya
Hatja Hatja Toofan Toofan
Elugetthi Egasi Thodagottinade
Thoofan, Thoofan
Shivametthi Alala Padagetthinade
Thoofan, Thoofan

Elugetthi Egasi Thodagottinade
Thoofan, Thoofan
Shivametthi Alala Padagetthinade
Thoofan, Thoofan

Sarrantu Veedu Adugesi
Udhyamisthe Aakramaname
Garrantu Gadhimi Garjisthe
Jaladharinchu Bhoogamaname

Oh Rocky Oh Rocky
Rocky Rocky Rocky
Oh Rocky Oh Rocky
Rocky Rocky Rocky

Hey, Churrantu Churuku
Muttinchu Arka Tejamaagamaname
Erranchu Karaku Khadgaala
Shatru Damanamaagamaname

Rock Rock Rocky
Rock Rock Rocky Rocky
Rock Rock Rocky
Rock Rock Rocky

Nee Needalo Marujanmaga
Dhairyaanike Jananam
Bigithappina Pidikillaku
Nerpincharaa Jagadam

Swarnam Malinam Veede Aa Rendu
Yamudai Priyathamudai
Chalarege Monagaadu

Vairi Janula Muchhamata Munchuta
Veedu Nerchina Modati Muchhata
Vijrumbhinchu Aa Satthuva Mundhu

Thu Kya Main Kya
Hatja Hatja Toofan Toofan
Elugetthi Egasi Thodagottinade
Thoofan, Thoofan
Shivametthi Alala Padagetthinade
Thoofan, Thoofan

Elugetthi Egasi Thodagottinade
Thoofan, Thoofan
Shivametthi Alala Padagetthinade
Thoofan, Thoofan


Toofan song lyrics in Telugu

సమందర్ మే లెహర్ ఉతీ హై
జిద్ది జిద్ది హై తూఫాన్
చట్టనే భీ కామ్ రహీ హై
జిద్ది జిద్ది హై తూఫాన్
జిద్ది హై థూఫాన్

థూ క్యా మెయిన్ క్యా
హత్జా హత్జా తూఫాన్ తూఫాన్
ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే
తూఫాన్, తూఫాన్
శివమెత్తి అలాల పడగెత్తినాడే
తూఫాన్, తూఫాన్

ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే
తూఫాన్, తూఫాన్
శివమెత్తి అలాల పడగెత్తినాడే
తూఫాన్, తూఫాన్

సర్రంటూ వీడు అడుగేసి
ఉద్యమిస్తే అక్రమణమే
గార్రంతు గాధిమి గర్జిస్తే
జలధారించు భూగమనమే

ఓ రాకీ ఓ రాకీ
రాకీ రాకీ రాకీ
ఓ రాకీ ఓ రాకీ
రాకీ రాకీ రాకీ

హే, చుర్రంటూ చురుకు
ముట్టించు అర్క తేజమాగమనమే
ఎర్రంచు కారకు ఖడ్గలా
శత్రు దమనమాగమనమే

రాక్ రాక్ రాకీ
రాక్ రాక్ రాకీ రాకీ
రాక్ రాక్ రాకీ
రాక్ రాక్ రాకీ

నీ నీడలో మరుజన్మగా
ధైర్యానికే జననామ్
బిగితప్పిన పిడికిల్లకు
నేర్పారా జగడం

స్వర్ణం మలినం వీడే ఆ రెండు
యముడై ప్రియతముడై
చాలరేగే మొనగాడు

వైరి జనుల ముచ్చట ముంచుట
వీడు నేర్చిన మొదటి ముచ్చట
విజృంభించు ఆ సత్తువ ముందు

థూ క్యా మెయిన్ క్యా
హత్జా హత్జా తూఫాన్ తూఫాన్
ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే
తూఫాన్, తూఫాన్
శివమెత్తి అలాల పడగెత్తినాడే
తూఫాన్, తూఫాన్

ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే
తూఫాన్, తూఫాన్
శివమెత్తి అలాల పడగెత్తినాడే
తూఫాన్, తూఫాన్


Also, watch the kgf2 toofan song on youtube 


Post a Comment (0)
Previous Post Next Post